Directory Home / Politics /
tnvraa.com
గ్రామ రెవిన్యూ పరిపాలనలో, గ్రామ రెవిన్యూ సహాయకుల వ్యవస్థ కూడా , అత్యంత పురాతనమినది, కీలకమైనది . గ్రామా రెవిన్యూ సహాయకుని పదవి, రెవిన్యూ శాఖలో అతి చిన్న స్థాయిదైనప్పటికీ, వారు నిర్వహించవలిసిన భాద్యతలు, గ్రామ పరిపాలనలో ప్రాదాన్యత సంతరించుకున్నది. ఇచట ఒక విషయం చెప్పక తప్పదు. పదవి వలన గౌరవంకన్నా పదవి నిర్వహించు వ్యక్తి వలన పదవికి వన్నె రావలెను. పదవి అంతస్థు ముఖ్యం కాదు, పదవి నిర్వహించు విధానం ముఖ్యం. గ్రామా రెవిన్యూ సహాయకులు నిర్వహించుచున్న విధులు ఆ కోవకు చెందినవే.
Visit site »
| Tweet |
